కలాం నమస్తే.
11/11/2011
ఈ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కలాం గారి QUOTE ఇది.
“మనమంతా భయం, ప్రమాదం అనే వ్యాధులతో తీవ్రంగా బాధపడుతున్నాం.
చరిత్ర ఎప్పుడూ పిరికివాళ్ళచేత సృష్టించబడలేదు.”
ఆయన ఈ కోట్ చెప్పిన సందర్భం అణుశక్తికి సంబంధించినది కాబట్టి ఈ విషయంలో చాలామందికి అభిప్రాయభేదాలు ఉండవచ్చు.
కాని జనరల్‌గా ఆలోచిస్తే ఎంతో అర్ధవంతమైన, పాజిటివ్ కోట్ ఇది. ఇది ఆయన స్వంతంగా చెప్పిందో లేక ఎవరైనా ఇదివరకే చెప్పినదో తెలియదు కాని నాకు నచ్చింది.
టైమ్స్ ఆఫ్ ఇండియాకు కృతజ్ఞతలు.
No comments yet



