Skip to content

ఒంటరి ‘సత్తా’

21/02/2009

 

ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎన్నికల వేడి ప్రారంభమయింది.
చాలా పార్టీల ఎన్నికల పొత్తులు పూర్తి అయ్యాయి.
కానీ పొత్తుల్లో ఎవరికీ పట్టని పార్టీ లోక్ సత్తానే.


ఆఖరుకి లోక్ సత్తా పార్టీ పేరుని ఇంచుమించుగా అనువదించి తన పార్టీ పేరును ప్రజా రాజ్యంఅని పెట్టుకున్న చిరంజీవి సైతం లోక్ సత్తాతో పొత్తుకి ఏమీ ఆసక్తి చూపటం లేదు.
అంటే లోక్ సత్తాకి ప్రజలలో ఏమీ బలం లేదా? లేక లోక్ సత్తా విధానాలు పాటించడం ఎవరి వల్లా కాదా?
అవినీతిని అంతం చేస్తానంటున్న చిరంజీవి కూడా డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలలో పొటీ చేయలేరా?
అసలు డబ్బు, మద్యం లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాలేదా?

కాంగ్రెస్, తెలుగుదేశం బూర్జువా పార్టీలనుకొన్నా ప్రజారాజ్యం కూడా అదే కొవలో పయనిస్తుందా?

మరి కమ్యూనిష్టుల సంగతేమిటి? వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక బూర్జువా పార్టీకే మద్దతిస్తారా?

ఇన్నాళ్ళూ మనం రాజకీయాలలో మంచి పార్టీలే లేవని అనుకున్నాం.


ఇపుడు ఒక పార్టీ మంచి విధానాలు, ఆదర్శాలతో ముందుకు వస్తే ఎంత మంది మద్దతు ఇస్తున్నారు?

మూడు పార్టీలు,

మూడు కుటుంబాలు,

మూడు కులాలు.

ఇదేనా రాజకీయం?

రాష్ట్ర ఓటరులారా ఆలోచించండి.

 

 

ప్రకటనలు
One Comment leave one →
  1. 17/04/2009 12:09

    జే పీ గారి యాడ్ “మొత్తం రాష్టాన్ని గెలిపిద్దం కేవలం మూడూ కుటుంబాల్నే కాదు” అన్నది ఎంత వాస్తవమో. ఈ ఎన్నికల్లో కనీసం నగరాల్లొ అయిన ఒక 15 సీట్లు వస్తే బాగున్ను లోక్ సత్తా కి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: