Skip to content

ఎన్నికలలో మద్య నిషేధం.

08/04/2009

 

ఎన్నికలలో ధనం, మద్యం పంపిణి మన ప్రజాస్వామ్యాన్ని పట్టి పీడిస్తున్న అవలక్షణాలు.

ధనప్రభావాన్ని అడ్డుకోవటం కష్టమే, డి జి పి గారు బాగానే కృషి చేస్తున్నారు. కాని మద్యాన్ని నియంత్రించవచ్చుకదా.

అంటే నా ఉద్దేశం, ఎన్నికల సమయంలో సుమారు ఒక నెల రోజులు తాత్కాలికంగా మద్య నిషేధం అమలు చేస్తే మంచిది.

సంపూర్ణ మద్యనిషేధం ఎలాగూ చేయట్లేదు. కనీసం తాత్కాలికంగానైనా ఎన్నికల సమయంలో మద్యనిషేధం విధిస్తే ప్రజాస్వామ్యానికి మేలు చేయవచ్చు.

ఉచితంగా వస్తోంది కదా అని అడ్డూ అదుపూ లేకుండా తాగే వాళ్ళ ఆరోగ్యం కొద్దో గొప్పో పాడవకుండా వుంటుంది.

అలాగే మద్యాన్ని పంపిణీ చేయలేని పార్టీలు, వ్యక్తులు, ఇతరులతో సమానంగా పోటీ పడవచ్చు.

ఇప్పుడు ఎన్నికల సంఘం చాలా చురుకుగా పనిచేస్తోంది కాబట్టి ఈ తాత్కాలిక మద్యనిషేధాన్ని కూడా పరిశీలించమని కోరుతున్నాను.

 

ప్రకటనలు
2 వ్యాఖ్యలు leave one →
  1. Kishore permalink
    08/04/2009 09:46

    Good suggestion. Though it is not possible with the present political leadership, let’s hope on the EC.

  2. 10/04/2009 12:49

    అంతకంటే బెటరేంటంటే, సొంత నిధులతో మద్యాన్ని పంపిణీ చెయ్యలేణి పార్టీలకీ కేండేట్లకీ రాయితీ మీద మద్య సరఫరా చెయ్యడం .. అమెరికను పద్ధతిలో .. win – win situation అంటారు! 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: