Skip to content

చిరంజీవి బేడ్ టైమింగ్.

20/08/2011

సినిమాల్లో అదరగొట్టే స్టెప్పులతో మెగాస్టార్ అనిపించుకున్న చిరంజీవి రాజకీయాలలోకి వచ్చాకా, అన్నీ రాంగ్ స్టెప్పులే వేస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన కాంగ్రెసులో అధికారికంగా కలిసిపోనున్నారు. ఆయన కాంగ్రెసులో కలవడానికి ఇంతకంటే రాంగ్ టైమింగు ఇంకోటి ఉంటుందా?

ఒకపక్క ఢిల్లీ అంతా అణ్ణా జపం చేస్తుంటే, అదే ఢిల్లీలో ఈయన కాంగ్రెస్ జపం చేయడం ఏమి టైమింగు? ఎలాగూ కాంగ్రెసులో చేరాలని నిర్ణయించుకున్నారు కాబట్టి లోక్ పాల్ బిల్లు కథ సుఖాంతమయ్యి, అణ్ణా హజారే దీక్ష విరమించేదాకా ఆగలేరా?

“ప్రేమే లక్ష్యం, సేవే మార్గం’ అని రాజకీయాలలోకి వచ్చారు చిరంజీవి. తాను చెప్పింది నిజమే అయితే, ఈ రోజు ఆయన వెళ్ళవలసినది 24, అక్బర్ రోడ్డుకి కాదు. రాం లీలా మైదానానికి. చిరంజీవి కలవవలసినది రాహుల్ గాంధీని కాదు. అణ్ణా హజారేని.

మహాత్మా గాంధీ, అంబేద్కర్, జ్యొతిబా ఫూలేల చిత్రపటాల ముందు ప్రసంగించిన చిరంజీవికి వాళ్ళలో అణ్ణా హజారే కనపడలేదా? పార్టీని కాంగ్రెసులో కలిపేసిన తరువాత చిరంజీవి రాజకీయాలనుండి తప్పుకుని అణ్ణా హజారే ఉద్యమానికి మద్దతు ఇచ్చి ఉంటే ఆయన గౌరవం పెరిగేది. చిరు అభిమానులారా, మీరైనా చెప్పండి మీ నట నాయకుడికి, చరిత్రలో ఒక మంచి పేజీ వ్రాసుకోమని.

ప్రకటనలు
2 వ్యాఖ్యలు leave one →
  1. 20/08/2011 22:20

    Yes. You correctly said. I have never seen such a person who makes mistakes continuously. He is unfit for politics, yet believes he can become CM one day and it is surprising to see there are thousands of people who still roam around him as if he is a God or something like that.

  2. bonagiri permalink
    22/08/2011 13:42

    @cvrao62 చిరంజీవిని తిట్టడం నా ఉద్దేశం కాదండి. మార్పు తీసుకొస్తానన్నవాడు, ఆయనే మారిపోవడం దురదృష్టం. అదే నేను వ్రాసాను
    అయినా ఒక తెలుగువాడికి కేంద్రంలో ముఖ్యమైన పదవి రావాలని ఆశిస్తూ గత టపాలో ఆయనని రైల్వే మంత్రి చేయాలని వ్రాసాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: