Skip to content

ఇంజనీర్స్ డే.

15/09/2013

MV-1

ఈ రోజు అంటే సెప్టెంబర్ 15, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పుట్టిన రోజు. ఈ రోజుని మనదేశంలో ఇంజనీర్స్ డే గా జరుపుకుంటాము.

బెంగళూరులో నివసించేవాళ్ళు, బెంగళూరు చూడడానికి వచ్చేవాళ్ళు నంది హిల్స్ చూడడానికి వెళతారు. కాని చాలామందికి అక్కడికి 10 కిలోమీటర్లు దూరంలోనే ఈ భారతరత్నం పుట్టిన ముద్దెనహళ్ళి ఊరు ఉందని తెలియదు. ఈ ఊరులో ఆయన ఇల్లు, చిన్న మ్యూజియం, దగ్గరలోనే ఆయన సమాధి ఉన్నాయి. ఆ చిన్న మ్యూజియంలో ఆయనకి సంబంధించిన అనేక వస్తువులతోపాటు ఆయనకిచ్చిన భారతరత్న పతకం కూడ ఉంది. ఈ సారి మీరెవరైనా అటువైపు వెళితే ఈ ఊరుని మిస్సవకండి.

MV-3
మనదేశంలో మహా మహా నేతలందరికీ గొప్ప గొప్ప సమాధులు, మెమోరియల్స్ కట్టారు కాని, ఈ మహా ఇంజనీరుకి మాత్రం చాలా సింపుల్‌గా చెయ్యి దులుపుకున్నారు. ఈ ఊరిలో IIT పెట్టాలన్న డిమాండ్ ఉంది కాని అది ఎప్పుడు అవుతుందో ఎవరికీ తెలియదు.

MV-2

ప్రకటనలు
No comments yet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: