Skip to content

ఇదీ మన ప్రజాస్వామ్యం – సిగ్గు పడండి.

28/09/2013

ఇదీ మన ప్రజాస్వామ్యం – సిగ్గు పడండి.

మనదేశంలో బోలెడంత సంపద ఉంది.
దోచుకునే నాయకులకు దోచుకున్నంత,
అడుక్కునే ఓటర్లకు అడుక్కున్నంత.

66 ఏళ్ళ స్వాతంత్ర్యంలో, మూడొంతులమంది ప్రజలని,
పరోక్ష బిచ్చగాళ్ళుగా (indirect beggars) మార్చాయి మన ప్రభుత్వాలు.

డబ్బు కోసం, మద్యం కోసం, ఉచిత పథకాల కోసం,
కులం కోసం, మతం కోసం, ప్రాంతం కోసం,
ఓటును వృధా చేసే ఓటరులారా, సిగ్గు పడండి.

ఇదీ మన ప్రజాస్వామ్యం – సిగ్గు పడండి.

త్యాగం – మిలటరీ, పారామిలటరీ మరియు పోలీసు బలగాలది.

కష్టం – రైతులు, కార్మికులు మరియు ఉద్యోగులది.

భోగం – రాజకీయనాయకులది.

ఇలాంటి రాజకీయ నాయకులని పరాన్నజీవులు (parasites) అనాలి.

ప్రజాస్వామ్యమనెడి మేడిపండు – పొట్ట విప్పి చూడ రాజకీయనాయకులుండు.

ఇదీ మన ప్రజాస్వామ్యం – సిగ్గు పడండి, సిగ్గు పడండి.

 

 

ప్రకటనలు
5 వ్యాఖ్యలు leave one →
  1. 29/09/2013 19:54

    It is better to remove our India stating it as an example for democracy.
    Now it is like “yadhaa prajaa tadhaa raajaa “

  2. 01/10/2013 14:33

    సిగ్గుపడి మార్పుకు నడుంకడదాం ఏమంటారు?

  3. bonagiri permalink*
    01/10/2013 18:51

    సరిగ్గా చెప్పారండి. ధన్యవాదాలు.

  4. raghu permalink
    09/10/2013 22:40

    enni rojulu praja swamyaanni tittukuntu sardukuntu velli potaam

    ee siggumalina netala matalu chestalu chustu emi cheyaleka mana rojuvari samasyalanu teerchukuntu evadu etu poyinaa sayantraani nenu illu cheri bharya pillalato gadipite chalu anukuntu gadipestaam

    desam mottam meeda telugu vallanu cheeda purugullaaga chustu unte manalo manam tannukuntu ennaallu ennellu?

    mana tarvata taraala vallaku aatmabhimanam ane padaaniki artham ayinda telustundantaara asalu

  5. brahmeswara rao meka permalink
    14/10/2013 20:33

    సిగ్గు పడటం ఒక్కటే సరి పోదు. ఏ విధంగా,క్రోనీ క్యాపిటల్ ,,రాజకీయ నాయకుల బంధం ఛేద్ంచాలో చూడాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: