విషయానికి వెళ్ళండి

అద్దం లాంటి చంద్రబాబు.

14/10/2013

రాజ్‌దీప్ సర్‌దేశాయ్: చంద్రబాబు గారు, మీరు సమైక్యవాదా? తెలంగాణావాదా?

చంద్రబాబు నాయుడు: చూడప్పా, రాజ్‌దీపూ, నేను “అద్దం” లాంటి వాణ్ణి. సమైక్యవాదులకి సమైక్యవాదిగా కనపడతాను, తెలంగాణా వాదులకి తెలంగాణావాదిగా కనపడతాను. ఇందులో నా తప్పేం లేదు. హ..

IBN-CBN

JUST FOR FUN..

3 వ్యాఖ్యలు leave one →
 1. 15/10/2013 09:56

  రాజదీప్ సర్దేశాయి గారు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు సరిగా జవాబులు చెప్పలేక నీళ్ళు నమిలి పూర్తిగా విఫలమయ్యారు!అందుకు రెండుకారణాలు. ఒకటి-బాబుస్నాతకోత్తర పట్టభద్రులైనా ఆంగ్లభాషాసంభాషణా పరిజ్ఞానానికి మెరుగుపెట్టుకొని అందులో నైపుణ్యాన్ని సంతరించుకోక ఆశ్రద్ధచేయడం!చదువు ఏడో తరగతిదాటని అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి గారు అనర్ఘళముగా ఆంగ్లములో గంటసేపు ఉపన్యసించారు నేను డిగ్రీలో ఉన్నప్పుడు గిరిరాజ కళాశాల నిజామాబాద్ లో!వారు ఆంగ్లభాషణా పటిమను నిరంతర సాధనతో మధించారు! రెండు- తాము చేస్తున్న నిరాహార దీక్షకు దిశ దశ లేక వెలవెలబోవడం!తెలంగాణా రాష్ట ఏర్పాటుకు మా రాజకీయ పక్షానికి అభ్యంతరం లేదని రెండు సార్లు లేఖలు ఇచ్చిన పెద్దమనిషి కేంద్రం తెలంగాణా ఇస్తుంటే మళ్ళీ తానే తగుదునమ్మా అని అడ్డం తిరిగి ఆమరణ నిరాహార దీక్షకు ధిల్లీలో దిగడం!అది వారి రెండు కళ్ళ సిద్ధాంతాన్నితుంగలోతొక్కి తమ సీమాంధ్ర కన్నే నిజమైన కన్నని,తెలంగాణా గాజుకన్నని తామే ఢిల్లీఇల్లెక్కి కొడై కూశారు!తెలంగాణా ఏర్పాటా ఆగునది కాదు!తెలంగాణాలోని తెలుగుదేశం పార్టీ ఏమైపోతుందని చంద్రబాబు గారు మరొక్కసారి ఆలోచించలేకపోయారు!జగన్ మోహన్ రెడ్డిగారు లోటస్ పాండ్ లో ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించగానే వారు అడ్వాంటేజ్ పొందుతారేమోనని వెంటనే తామున్నూ ముందువెనుకలు చూడకుండా అమాంతం ప్రకటించేశారు!వైకాపా వారైతే సమన్యాయం నుంచి తెలంగాణాలో బోర్డు తిప్పేసి యూ టర్న్ తీసుకుని సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకున్నారు!బాబు గారు తెలంగాణాకు నిరభ్యంతర లేఖను ఇంకా వెనక్కు తీసుకోలేదు!

 2. 16/12/2013 14:26

  మనిషి అద్దం. నోరు…

 3. bonagiri permalink*
  17/12/2013 09:17

  మీరన్నది నిజమే కాని, ఎడిట్ చేసినందుకు క్షమించండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: